AMMAVODI District LOGINs

AMMAVODI District LOGINs...*



(1) అమ్మ ఒడికి అర్హులైన వారి వివరాలు
తరగతుల వారీగా HM LOGINs లో
లభ్యమవుతున్నాయి.

(2) అర్హులైన వారి తల్లుల బ్యాంకు అకౌంట్
తదితర వివరాలు సరిచూసుకోండి.

(3) అర్హులు కాని వారి LIST లో
వారి అనర్హతకు కారణం ఏంటో కూడా పొందుపరచారు.
అనర్హతకు కారణాన్ని గుర్తించి
తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు /తెలియజేయాలి. 

Examples :
(A) Electricity more than 300 Units
      వారి కరెంటు మీటర్ నంబర్ తో సహా
(B) Dry Land : 11.37
(C) Govt Employee / Pensioner)




AMMAVADI CHECKING INFORMATION

(4) HM తో పాటు... ఏ తరగతి ఉపాధ్యాయులు
ఆ తరగతి విద్యార్థుల అర్హత / అనర్హత
వివరాలను తెలుసుకొని ఉండడం మంచిది / బాధ్యత.                *Note:  HMs login lo data inka open 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "AMMAVODI District LOGINs"

Post a Comment