రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధనను ఏకకాలంలో ప్రవేశ
పెడుతున్నప్పటికీ, భాషా ప్రయుక్త రాష్ట్రగా సమాంతరంగా తెలుగు మీడియం బోధనను కూడా
కొనసాగించాలని ఫ్యాష్టో రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో తీర్మానించినట్లు ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్
జి.వి. నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ కె.నరహరిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌టియు రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఫ్యాష్టో సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ
సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో సమాంతరంగా బోధనను
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంచుకొనే విధంగా స్వేచ్చ కల్పించాలన్నారు. మాతృ భాషా మాధ్యమ
వేదిక ఆందోళన కార్యక్రమాలకు ఫ్యాష్టో సంఘీభావం తెలుపుతోందన్నారు. ఇటీవల పండిట్ పదోన్నతుల్లో
ఎం.ఎ డిగ్రీతో తెలుగు పండిట్స్‌కు అర్హత కల్పించిన విధంగానే సెకండరీ (గ్రేడ్ టీచర్లకు ఎమ్.ఎ
తెలుగు, మూడవ మెథడాలజీ వారికి అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ప్రకటించిన విధంగా సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడానికి ముందస్తు ప్రక్రియ
చేపట్టుటకు షెడ్యూల్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి సర్వీసురూల్స్ సమస్య పరిషారానికి
CLICK HERE TO DOWNLOAD FAPTO DESSISIONS
ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కడప జిల్లాలో ఇటీవల జరిగిన పండిట్ పదోన్నతుల్లో ప్రభుత్వ
0 Response to "ఫ్యాష్టో రాష్ట్ర సెక్రటేరియట్ DESISSIONNS"
Post a Comment