ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు!
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై సాధారణ పరిపాలన శాఖలో పరిశీలన జరుగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో 42 ఏళ్ల వరకు పెంచిన వయోపరిమితి గడువు ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కంటే అదనంగా ఏడాది లేదా రెండేళ్లకు పెంచే విషయమై అధికారుల మధ్య చర్చలు జరిగాయి
త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రాబోతున్నాయి.
0 Response to "ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు!"
Post a Comment