పాఠశాలల్లో సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబరు

*📚✍పాఠశాలల్లో సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబరు*

*15-11-2019 03:42:11*

🌻బుట్టాయగూడెం, నవంబరు 14: పాఠశాలల్లో సమస్యలపై నేరుగా తనతోగాని, అధికారులతోగాని మాట్లాడేందుకు టోల్‌ఫ్రీ నంబరు 18005991111 ను ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం జరిగిన ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలను ఉన్నత స్థితిలో నిలపడానికి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబరు"

Post a Comment