పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ పోటీలు*

*🌺పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ పోటీలు*

*🌺రాజ్యాంగ దినోత్సవ పోటీలు ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది (2020) ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతివరకు విద్యార్థులకు నిర్వహించాలి*

*🌺ఈ పోటీలను తెలుగు, ఇంగ్లీషు , ఉర్దూ భాషల్లో నిర్వహించాలి*


 *🌺6,7 తరగతులకు జూనియర్లు, 8,9,10 తరగతుల విద్యార్థులు సీనియర్లుగా పోటీలు నిర్వహించాలి*
*🌺ఈనెల 26న పాఠశాల స్థాయిలో భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు అను అంశంపై వక్తృత్వ, వ్యాసరచన, భారతరాజ్యాంగం ,అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం క్విజ్‌పోటీలన ుపాఠశాలస్థాయిలో నిర్వహించాలి.*

*🌺30న మండల స్థాయిలో భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు అంశంపై వ్యాసరచన , వక్తృత్వపోటీలు భారత రాజ్యాంగం - అంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు అనుఅంశంపై క్విజ్‌ ,మాక్‌ మండల పరిషత్‌ సమావేశం అను అంశంపై స్ర్కిప్టుపోటీలు నిర్వహించాలి*

*🌺డిసెంబరు 7న డివిజన్‌స్థాయిలో భారతరాజ్యాంగం ప్రాథమిక విధి అనేఅంశంపై వక్తృత్వ, వ్యాసరచన , క్విజ్‌ పోటీలు , మాక్‌ అసెంబ్లీ అను అంశంపై స్కీట్‌పోటీలు నిర్వహించాలి*

*🌺21న జిల్లాస్థాయిలో భారతీయ పౌరుడుగా జాతీయ సమైక్యతను పెంపొందించడంలో నీపాత్ర అను అంశంపై వ్యాసరచన, భారతరాజ్యాంగం స్థానిక స్వయం ప్రభుత్వాలు అనుఅంశంపై క్విజ్‌, భారత రాజ్యాంగం -స్వేచ్ఛ సమానత్వం , న్యాయం అను అంశంపై వక్తృత్వం, మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలి*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • ఆరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీఅమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నియామకాల్లో భాగంగా వయోపరిమితిని పొడిగిస్తూ ఆరోగ్య… ...
  • ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020-21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కో… ...
  • మీసేవ సర్వీసులు సచివాలయాలకు బదిలీ మీసేవ సర్వీసులు సచివాలయాలకు బదిలీ , అమరావతి: మీ సేవ నుంచి ఎలక్షానిక్‌ సర్వీసెస్‌ డెలి వరీని, కేటాయించిన బడ్జెట్‌ను గ్రామ, వార్డు సచివాలయాల… ...
  •  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020-21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కో… ...
  • Mana Badi Nadu-Nedu – Drinking water systems- Shall not procure directly from the agenciesCircular Memo.No.1165584 / MBNN/2020 , Dated. 17/06/2020Sub:- Mana Badi Nadu-Nedu – Drinking water systems- Shall not procure directly from … ...

0 Response to "పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ పోటీలు*"

Post a Comment