మీసేవ సర్వీసులు సచివాలయాలకు బదిలీ
మీసేవ సర్వీసులు సచివాలయాలకు బదిలీ , అమరావతి: మీ సేవ నుంచి ఎలక్షానిక్ సర్వీసెస్ డెలి వరీని, కేటాయించిన బడ్జెట్‌ను గ్రామ, వార్డు సచివాలయాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివిధ సర్వీసులకు మీ "సేవ కేంద్రాల్లో వసూలు చేస్తున్న రుసుములనే గ్రామ, వార్డు సచివాలయాల్లో విని యోగదారుల నుంచి తీసుకోవాలని సూచించింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లశాఖకు ఉన్నతస్థాయిలో | ముఖ్య కార్యదర్శి, కమి షనరు పోస్సు ఫ్టులను, హెచ్‌వోడీ కార్యాలయంలో 1 పోస్టులను కేటాయించింది
0 Response to "మీసేవ సర్వీసులు సచివాలయాలకు బదిలీ"
Post a Comment