వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌

దిల్లీ: వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ 'కేటలాగ్స్‌ను
వాట్సాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫేచర్‌ ద్వారా వ్యాపా
రులు తమ ఉత్పత్తుల ఫొటోలను ప్రదర్శించే వీలుంటుంది. వివిధ
వ్యాపార సంస్థల అందించే సేవలు, ఉత్పత్తుల వివరాలను సులువుగా
తెలుసుకోవడంతో పాటు కొనుగోలు చేయొచ్చా లేదా అని నిర్ణయం
తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వాట్సాప్‌ వెల్లడించింది.
తొలుత భారత్‌, జర్మనీ, బ్రెజిల్‌, ఇండోనేషియా, మెక్సికో, యూకే,
యూఎస్‌లో కేటలాగ్‌ ఫీచర్‌ సేవలను ప్రారంభించింది. త్వరలో మిగి

లిన దేశాల్లోనూ అందుబాటులోకి తేనుంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లో వాట్ళాప్‌ బిజినెస్‌ యాప్‌ ద్వారా ఈ ఫీచర్‌ సేవలను పొందొచ్చని వాట్సాప్‌ పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌"

Post a Comment