ప్రక్షాళన దిశగా రెవెన్యూ
ప్రక్షాళన దిశగా రెవెన్యూ
ఇ-జమాబందీ పునరుద్ధరణ
రైతులకు ఏటీఎం కార్డు తరహాలో డిజిటల్ కార్డులు
రెవెన్యూ వర్క్‌షాప్‌లో కీలక నిర్ణయాలు
సాక్షి అమరావతి: మండలం నుంచి జిల్లా వరకూ అన్నిస్థాయిల్లో వార్షిక తనిఖీలు నిర్వహంచాలని వెన్యూ శాఖ కీలక నిర్భయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్-2, జిల్లా రవెన్యూ అధికారి, వెన్యూ “డివిజనల్ అధికారి, తహసీల్దార్, డిప్యూటి తహసీల్దార్లకు పని విభజనలో భాగంగా కొత్త జాబ్ చార్జులు రూపొందించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ్రక్షాశనలో భాగంగా వచ్చే ఏడాది మే 31లోగా పూర్తిగా శుద్ధీకరించిన తర్వాత ఏటా ఇ-జ మాబందీని పునరుద్ధరించనున్నారు. ప్రజలకు సత్వర ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టదలచిన సంస్కరణలపై సూచనలు, సలహాల కోసల రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ ఐసీ) అధికారులతోపాటు స్పస్, వెన్యూ నిపుణులతో సచివాలయంలో శుక్ర వారం నిర్వహించిన వర్క్‌షాపులో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లా డారు. రెవెన్యూ రికార్డులు పక్కాగా నిర్వహించేలా ప్రతి ఒక్కరికీ బాధ్యత ఫిక్స్ చేయాలి. రికార్డుల శుద్ధీకరణ తర్వాత ఏటా జమాబందీ నిర్వహించ డంతో పాటు నామమాత్రంగా ఫీజు వసూలు చేయాలి. ఇది ప్రభుత్వ ఆదాయం కోసం కాదు. రైతులు ఈ భూమి మాది అని చెప్పుకోవ ఆధారంగా నామమాత్రపు ఫీజు నిర్ణయించి రసీదులు ఇవ్వాలని న్నారు. దీనిపై మీ సూచనలు ఇవ్వండి అని బోస్ కోరారు
0 Response to "ప్రక్షాళన దిశగా రెవెన్యూ"
Post a Comment