: దేశ పన్నుల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు
టి ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్గోత్సవ సమావేశంలో మోదీ ప్రసంగం
బ్యాంకాక్: దేశ పన్నుల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. పెట్టుబడుల ఆక ర్షణ కోసం దేశంలో పన్నుల నిబంధనలను మరింత సరళీ కృతం చేస్తామని థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో పన్నుల వ్యవస్థ ఉండాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి శైమాసికంలో జీడీపీ వృద్ధి శేటు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో జీడీపీ వృద్ది రేటును గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ ఇటీవలే కంపెనీలపై ఆదాయ పన్ను రేటును పది శాతం వరకు తగ్గించారు. ప్రధాని తాజా వ్యాఖ్యలతో పన్నుల పన్ను నిబంధనలు ఇమరింత రళం౦ం పెట్టుబడుల ఆకర్షణే మా ప్రధాన లక్ష్యం: ప్రధాని మోదీ 'భారం' మరింత తగ్గించేందుకు ప్రభుత్వం సిద్దమవు తున్నట్టు భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా [గ్రూపు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి 0 మంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే మంచి అవకాశం భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ప్రధాని మోదీ అన్నారు. 'మా దేశంలో పన్ను రేట్టు, గ్ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్ర ప్రధాని తాజూ వ్యాఖ్యలతో ఈసారి ప్రభుత్వం ఏ పన్నుల భారం తగ్గిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఇప్ప ప్రకటిం టికే కార్పొరేట్. పన్ను 10 శాతం వరకు తగ్గిం చింది. దీంతో ఈసారి వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల తగ్గింపుకే ప్రభుత్వం మొగ్గు
చూపుతుందని భావిస్తున్నారు. వస్తు, సేవల డిమాండ్ క్షీణించడమే, ఇటీవల జీడీపీ వృద్ధి రేటు నీరసించడానికి ప్రధాన కారణం. దీంతో వ్యక్తిగత ఆదాయ ్ధి పన్ను రేట్ల భారం తగ్గించి, వినియోగదారుల చేతికి మరిన్ని నిధులు సమకూర్చి, కేవలం రెండు లక్షల కోట్ల వృద్ధి రేటు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అధికారుల అలనత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం తగ్గిపోతు న్నాయి. ఇదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీ ఐ)లు, వ్యాపార సానుకూలత, ఉత్పాదకత, నివాస యోగ్యత పెరుగుతున్నాయి. భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం' అన్నారు. గత 120 సంవత్సరాల్లో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలో సగం (8,600 కోట్ల డాలర్లు) గత ఐదేళ్లలోనే వచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అదేమా లక్ష్యం వచ్చే ఆరేళ్లలో భారత్‌ను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాల న్నదే తమ లక్ష క్ష్యమని ప్రధాని మరోసారి చారు. 2014లో మా ప్రభుత్వం అధి కారం చేపట్టినపుడు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్లు ఉండేది. అంటే స్వాతంత్ర్యం సంపాదించిన (65 ఏళ్లలో మా ఆర్థిక వ్యవస్థ పరిమాణం డాలర్లు. కేవలం అయిదేళ్లలో (గ్ మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాం' అన్నారు
0 Response to ": దేశ పన్నుల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు"
Post a Comment