75 శాతం హాజరుంటేనే అమ్మబడి AMMAVADI 75 శాతం హాజరుంటేనే అమ్మబడి అమ్మఒడి పథకం వర్తించాలంటే ఒకటో తరగతి నుంచి ఇంటరు వరకు చదువుతున్న విద్యార్థులకు డిసెంబరు 31 నాటికి 5 శాతం హాజ రుండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు హాజరు నివేదికలను తయారు చేయాలని సూచించారు Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "75 శాతం హాజరుంటేనే అమ్మబడి"
Post a Comment