అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌లో మార్పులు చేసింది. ఆయా నోటిఫికేషన్లకు చెందిన
మెయిన్స్ షెడ్యూల్ రివైజ్ అయ్యింది. ఈ మేరకు కమిషన్ సెక్రెటరీ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు
0 Response to "ఏపీపీఎస్సీ ‘మెయిన్స్’ షెడ్యూల్ రివైజ్డ్"
Post a Comment