డీఈఓ ఆఫీస్ ల ముట్టడి* *వాయిదా
*విద్యాశాఖ మంత్రి గారితో సఫలమైన FAPTO చర్చలు..*
డీఈఓ ఆఫీస్ ల ముట్టడి*
*వాయిదా*
*గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో ఫ్యాప్టో ప్రతినిధి బృందం నాలుగు గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం...*
*Upgradation లో అర్హులందరికీ న్యాయం చేసేలా పూర్తి స్థాయిలో చర్చించిన పిదపనే నిర్ణయం తీసుకునే విధంగా మంత్రిగారు విద్యా శాఖ సెక్రటరీ గారికి రాతపూర్వకంగా సూచించిన నేపథ్యంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో రేపు(22-10-19) చేపట్టనున్న డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది.*
🚩🚩
0 Response to "డీఈఓ ఆఫీస్ ల ముట్టడి* *వాయిదా"
Post a Comment