భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలంపై భారిగా బంగారం...వెలిక్కి తీసేందుకు ప్రయత్నాలు..?
అయితే భూమి పైనే కాదు భూమికి దగ్గరలో ఉన్న ఓ గ్రహశకలం పై కూడా అధిక మొత్తంలో బంగారం ఉందని నాసా పరిశోధనలో తేలింది. భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలం పై వివిధ ఖనిజాలతో పాటు అధిక మొత్తంలో బంగారం ఉందని 1998లో నాసా పరిశోధనలో తేలిందట . కానీ ఆ గ్రహ శకలం పై నుంచి భూమ్మీదికి ఆ బంగారాన్ని తవ్వి తీసుకు రావటం అసాధ్యమైన పని నాసా వెల్లడించింది.అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఆ గ్రహశకలం పైనుంచి బంగారాన్ని భూమికి తెచ్చేందుకు సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఫ్యూచర్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాక అక్కడినుండి బంగారం భూమికి తెచ్చేందుకు ప్రయోగాలు జరిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బంగారం లో ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులో నిలువ చేస్తుండగా... కొంతమంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి బంగారాన్ని దాచుకున్నారు . ఇక మిగతా బంగారం నగలు రూపంలో వాడుకలో ఉంది
0 Response to "భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలంపై భారిగా బంగారం...వెలిక్కి తీసేందుకు ప్రయత్నాలు..?"
Post a Comment