MBBS,BDS కోర్సుల్లో ప్రవేశాలకు మే5న నిర్వహించిన ప్రవేశ పరీక్ష NEET ఫలితాలు
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 5న నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను బుధవారం విడుదల
పరీక్షలకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా..
14,10,754 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ntaneet.nic.in ను సందర్శించాలని నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు సూచించారు
0 Response to "MBBS,BDS కోర్సుల్లో ప్రవేశాలకు మే5న నిర్వహించిన ప్రవేశ పరీక్ష NEET ఫలితాలు"
Post a Comment