ఎల్ఐసీ పాలసీ- ఆన్‌లైన్ మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవాలంటే.
*✨ ఎల్ఐసీ పాలసీ*
★ ఆన్‌లైన్ మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవాలంటే..
👇🏻👇🏻👇🏻
★ ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
★ అక్కడ ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగం కింద కస్టమర్ పోర్టల్ ఉంటుంది.
★ దీనిపై క్లిక్ చేయాలి.
★ తర్వాత న్యూ యూజర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
★ పేరు, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు అవసరం అవుతాయి.
★ ఎల్ఐసీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా పాలసీ వివరాలు చూసుకోవచ్చు.
★ అలాగే 02268276827 కాల్ చేసి కూడా పాలసీ వివరాలు పొందొచ్చు.
★ ఎల్ఐసీహెచ్ఈఎల్‌పీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పాలసీ నెంబర్ ఎంటర్ చేసి 9222492224కు ఎస్ఎంఎస్ పంపినా కూడా పాలసీ సేవలు లభిస్తాయి.
★ ఎల్ఐసీ కస్టమర్లు అందరికీ ఈ సేవలు ఉచితం.
★ పాలసీ ప్రీమియం కోసం మొబైల్ నెంబర్ నుంచి ఆస్క్ఎల్ఐసీ ప్రీమియం అని టైప్ చేసి 56677కు ఎస్ఎంఎస్ పంపండి.
★ ఒకవేళ మీ పాలసీ ల్యాప్స్ అయ్యి ఉంటే ఆస్క్ఎల్ఐసీ రివివల్ అని టైప్ చేసి 56677కు ఎస్ఎంఎస్ సెండ్ చేయండి.
★ అదే బోనస్ వివరాల కోసం ఆస్క్ఎల్ఐసీ బోనస్ అని టైప్ చేసి పై నెంబర్‌కే ఎస్ఎంఎస్ పంపండి.
CLICK HERE TO OFFICIAL WEBSITE
★ పాలసీ నామిని వివరాల కోసం ఆస్క్ఎల్ఐసీ ఎన్ఓఎం అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
0 Response to " ఎల్ఐసీ పాలసీ- ఆన్‌లైన్ మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవాలంటే."
Post a Comment