అమరావతి : అమ్మఒడి పథకంపై ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు స్కూళ్లకూ ఈ పథకం వర్తింస్తుందని తెలిపింది. ఈ పథకంపై ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదని వెల్లడించింది.
చిన్నారులను రాష్ట్రంలోని బడికి పంపే ప్రతి తల్లికీ పథకం ప్రకారం ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది
Related Posts :
అమ్మఒడి అర్హుల గుర్తింపు2న జాబితా ప్రకటిస్తాం : మంత్రి సురేష్‌మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులకు జగనన్న అమ్మఒడి వరం లాంట… ...
అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం'అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యా విప్లవమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొనియాడారు. అసెంబ్… ...
పారదర్శకంగా ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపికసాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లా… ...
Contract employee -ammavodiSub:. School Education DepartmenlJaganarnng AmnavodiProgramme to extend financial help@Rs. 15.000/ per gnnunto the mothers. who are under Be… ...
Ammavadi latest Guidelinesఆర్.సి,నెం. 242/ఎటఐ/2019 తేది : 03.01.2020
విషయం : పాఠశాల విద్యాశాఖణ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్… ...
It's very rediculous decision, it's death knell for govt schools, please reconsult it
ReplyDelete