గ్రామ వాలంటీర్లు.. జిల్లాల వారీగా ఖాళీలివే!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించడం, సమస్యల గుర్తింపు, సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాలంటీర్ల నియమాక ప్రక్రియ ప్రారంభమైంది. వాలంటీర్ల నియామకానికి సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు
ఇప్పటి వరకు 11 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా జారీ చేయలేదు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 21,600 పోస్టులు ఉండగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 9,322 పోస్టులు భర్తీ చేయనున్నారు

జిల్లాఖాళీలు
శ్రీకాకుళం11,924
విజయనగరం10,012
విశాఖపట్నం12,272
తూర్పుగోదావరి21,600
పశ్చిమగోదావరి17,881
కృష్ణా14,000
గుంటూరు17,550
అనంతపురం14,007
చిత్తూరు15,824
కర్నూలు12,045
కడప9,322
0 Response to "గ్రామ వాలంటీర్లు.. జిల్లాల వారీగా ఖాళీలివే!"
Post a Comment