తెలంగాణ : ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

*✨ తెలంగాణ : ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల*


★ టీఎస్‌ ఎంసెట్‌-2019 ప్రాథమిక కీ విడుదల. 


★ ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని సూచన.


★ ఈ నెల 13 సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్ యాదయ్య  వెల్లడి. 


★ ఇటీవలే జరిగిన ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు ఇంజినీరింగ్‌ విభాగంలో 92.26 శాతం మంది..


★ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 91.41 శాతం మంది విద్యార్థులు హాజరు.  


★ ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక సమాధానాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు..

👇🏻👇🏻👇🏻

CLICK HERE TO DOWNLOAD KEY

 https:// eamcet.tsche.ac.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలంగాణ : ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల"

Post a Comment