ఉపాధ్యాయులకు పదోన్నతులు నేడు షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు Add Comment TEACHERS PROMOTIONS ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి సంతకం 18,117మంది ఉపాధ్యాయులకు లబ్ధి నేడు షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు అమరావతి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ...