TS టెన్త్‌ ఫలితాలు నేడే



ఉదయం 11 గంటలకు వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్‌ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు http://results.bse.telangana.gov.in, http://results.bsetelangana.org వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు సుమారు 4.93 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు



TS 10th Result 2024


will be


available


on 30th April 2024


@ 11 A.M IST


How to check TS 10th Class
Results 2024:

It's simple!

Just follow these steps
• Visit
https://results.sakshieducation.com


|or sakshieducation.com.


• Click on the "TS SSC Results 2024


link available on the home page.



•Enter your hall ticket number


and
click on submit button.


• The 10th class marks will be
displayed.



• Take print and save a copy for
further use.






Download


Below


Link











Best of luck



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "TS టెన్త్‌ ఫలితాలు నేడే"

Post a Comment