ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన
విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం)
ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు
కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1
నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు
నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల
మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు
రాశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల
నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు
విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే
ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి
0 Response to "ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదల"
Post a Comment