Quality Initiatives – Launch of carrier guidance course supported by UNICEF – Instructions

The attention of the District Educational Ofcers, Principal Govt. DIETs and the Additional Project Coordinators of Samagra Shiksha in the state are invited to the ref cited and it is informed that with the support of UNICEF certifcate courses on Career Guidance to teachers is designed to up skill teachers on providing Career Guidance to the students and the objective is to develop the understanding about the diferent aspects of career guidance. Further, It will help in developing the desired skills in the teachers to be a profcient career counselor along with the mastery in their own subject. The course aims at facilitating the teachers to help their  students in designing career path. 



Cvprasad
APTF AMARAVATHI

*ఉపాధ్యాయులకు కెరీర్ గైడ్లైన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం* : 

జిల్లాలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్, TGT, PGT మరియు హెడ్మాస్టర్స్ /ప్రిన్సిపల్ లకు విన్నపం

జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు, TGT,PGT ,హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాల్ అందరూ కూడా కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.

కోర్సు ప్రారంభం అయ్యే తేదీ: 01.04 2024.
 
రిజిస్ట్రేషన్ చివరి తేది : 
10.04.2024

కెరీర్  గైడెన్స్ కు సంబంధించి ఐదు రకాల కోర్సులను దీక్ష యాప్ ద్వారా పైన తెలిపిన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము.

*ఆన్లైన్ కోర్స్ కు సంబంధించిన లింకులు*

కోర్సు: 1 
https://diksha.gov.in/explore-course/course/do_313915615285305344112561

Course 2 

https://diksha.gov.in/explore-course/course/do_313915389774897152112120

Course :3 

https://diksha.gov.in/explore-course/course/do_313918481517600768119365

Course : 4

https://diksha.gov.in/explore-course/course/do_313914625361149952117193

Course : 5

https://diksha.gov.in/explore-course/course/do_313914747295064064111469

*DEO KADAPA*









The said courses are being hosting on Andhra Pradesh DIKSHA tenant

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Quality Initiatives – Launch of carrier guidance course supported by UNICEF – Instructions"

Post a Comment