Updated seniority list
బదిలీలు పదోన్నతులపై తాజాగా షెడ్యూలు విడుదల కావడం జరిగింది
రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి
కార్యాలయాలు ఎప్పటికప్పుడు సీనియారిటీ
జాబితాలను అప్డేట్ చేస్తున్నారు
కావున అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వెబ్సైట్లను ఎందుకు తీసుకురావడం జరుగుతుంది
ఎప్పటికప్పుడు ఆయా వెబ్సైట్లో పదోన్నతి సీనియార్టీ అప్డేటెడ్ చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము
0 Response to "Updated seniority list"
Post a Comment