Live

పాఠశాల విద్య శాఖ కమిషనర్ గారు, ఇతర రాష్ట్ర అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతి మరియు బదిలీలపై సమావేశము నిర్వహించబడును.



కావున ఉపాధ్యాయులందరూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం నందు పాల్గొని


 సమావేశమునందలి విషయాలను

 తెలుసుకోవలసిందిగా కోరడమైనది.


*DDO* లు అయిన మండల విద్యా



 శాఖాధికారులు, హై స్కూల్ గ్రేడ్ 2


 ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ

 కార్యక్రమంను వీక్షంచ వలెను. 



ఈ కార్యక్రమంలో బదిలీలు, పదోన్నతులపై




 కూలంకషంగా విశదీకరించ బడును.




 https://youtube.com/live/dEsMrVSQh5Q?feature=share….. time…
4pm to 6pm

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Live"

Post a Comment