DA TABLE AND DA ఉత్తర్వులు విడుదల*_
_
*ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన
DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు
చేశారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి
నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది.*👆
0 Response to " DA TABLE AND DA ఉత్తర్వులు విడుదల*_"
Post a Comment