కడప జిల్లా బదిలీల పాయింట్స్ సీనియార్టీ జాబితా

కడప జిల్లా బదిలీల పాయింట్స్ సీనియార్టీ జాబితా

అందుబాటులో ఉన్న పాయింట్ల జాబితాను దిగుమతి చేసుకొని

 ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు 47 ప్రకారం 


 నిబంధనలను ఆధారంగా చేసుకొని బదిలీల

 పాయింట్ల ఆధారంగా ప్రిఫరెన్షియల్ క్యాటగిరి

 ఆధారంగా చేసుకొని వీలైనంతవరకు బదిలీలలో


 ఎవరు స్థానం ఎంత అనే సీనియార్టీ జాబితాను


 తయారుచేసి మీ ముందు ఉంచుతున్నాం.


 దిగుమతి చేసుకొని మీ స్థానాన్ని మీరు


 లెక్కించుకోండి


 ఇది ప్రయత్నం మాత్రమే


. 28వ తేదీ విడుదల చేసే ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు కచ్చితం









 ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను

 కోరుచున్నాము


గమనిక
ఈ జాబితా ప్రిఫరెన్సుల్ క్యాటగిరి తో సహా తయారు చేయబడడం జరిగింది .జీవో 47 ప్రకారం సీనియార్టీ ,డేటాఫ్ బర్త్ ,ఫిమేల్ ఆధారంగా ఒకే పాయింట్లు వచ్చిన వారిని సీనియార్టీని పరిగణించాల్సి వస్తుంది
 దీంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్ లేనందున
ఆ నిబంధనను అనుసరించలేకపోయినాము
కావున సదరు సీనియార్టీలో విద్యాశాఖ ప్రకటించే సీనియార్టీకి కొద్దిపాటి తేడాలు ఉండవచ్చని తెలియజేస్తున్నాం.
ఇది కేవలం ఎవరు ఏ స్థానంలో దగ్గరగా ఉంటారు లెక్కించుకోవడం కోసం మాత్రమే 
విద్యాశాఖ అధికారికగా ప్రకటించేదే ఫైనల్
 దీనిలో ఏవైనా మార్పులు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కడప జిల్లా బదిలీల పాయింట్స్ సీనియార్టీ జాబితా"

Post a Comment