AP Class 10 Result


AP Class 10 Result : 


అమరావతి : ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు బోగట్ట. ఫలితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు


సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాలనుకుంటే.. ఫలితాలు విడుదలైన వారం రోజుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు



ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 18వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. వాల్యుయేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఫలితాలు విడుదల చేయనున్నారు.


Source -Daily Hunt app




    
AP SSC Results 2023 :ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. ఏప్రిల్‌ 18వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ జరిగింది. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో 10వ తరగతి ఫలితాలు (AP 10th Results 2023) విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

అధికారికంగా సంబంధిత డైరెక్టర్ తేదీని ప్రకటించాల్సి ఉంది. దీన్ని  గమనించాల్సిందిగా కోరుచున్నాము


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP Class 10 Result"

Post a Comment