ఏపీలో విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మంత్రి బొత్సతో పాటు సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు
0 Response to " ఏపీలో విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం"
Post a Comment