ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు
పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని సూచించారు. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225,
తెలంగాణలో 153కి అసెంబ్లీ స్థానాలకు పెంచారని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు
0 Response to "ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత"
Post a Comment