విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల
అమరావతి: విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ.. ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల
చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు వుంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది
0 Response to "విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల"
Post a Comment