నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం

పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై చర్చ


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై బుధవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది.




పీఆర్సీ పెండింగ్‌ అంశాలతో పాటు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో పేర్కొన్న పెండింగ్‌ డిమాండ్లపై కూడా చర్చించనున్నారు.




సీపీఎస్‌, జీపీఎస్‌ అంశాలపైనా ఈ సమావేశంలో మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం"

Post a Comment