తాడేపల్లి: ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు.
దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి
0 Response to "బదిలీలకు గ్రీన్సిగ్నల్..."
Post a Comment