తెలంగాణలో రేపట్నుంచే పాఠశాలలు ప్రారంభం





"హైదరాబాద్‌: తెలంగాణలో రేపట్నుంచే పాఠశాలలు
ప్రారంభం కానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వెల్లడించారు. ఈ మేరకు సెలవుల పొడిగింపు లేదని
స్పష్టం చేశారు. పాఠశాలల ప్రారంభం కోసం
ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని
సూచించారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ
ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో
బోధన చేయనున్నట్లు తెలిపారు. మన ఊరు-మన
బడికి సంబంధించి $ వేల పాఠశాలల్లో పనులు
జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండా ఈ పనులు చేపట్టనున్నట్లు
మంత్రి వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " తెలంగాణలో రేపట్నుంచే పాఠశాలలు ప్రారంభం"

Post a Comment