5 నుంచి స్కూళ్లు
ప్రధాని రాకతో ఒకరోజు వెనక్కి
పాఠశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసింది.
జూలై 4న బడులు తెరుస్తారని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అదేరోజున రాష్ర్టానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు(5న) పాఠశాలలు
పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి తెలిపారని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి.
అయితే, పాఠశాల విద్యాశాఖ మాత్రం దీనిపై ఎలాంటి ఉత్తర్వులూ విడుదల చేయలేదు
0 Response to "5 నుంచి స్కూళ్లు"
Post a Comment