AP Inter Results 2022
*AP Inter Results 2022: బుధవారం ఏపీ ఇంటర్ ఫలితాలు*
▪️ రేపు 12.30 గంటలకు ఫలితాలు విడుదల
▪️ ఫలితాలు ఈ క్రింది లింక్ నందు పొందగలరు......
Download
Below
Link
Just click here
With ur registration number
Download subject wise results
Pass/fail
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను జూన్ 22వ తేదీ(బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.
0 Response to "AP Inter Results 2022"
Post a Comment