దేశంలో పెరిగిన మహిళా ఉద్యోగులు!
న్యూఢిల్లీ, మే 7: దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. 15-49 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 32% మంది ఉపాధి రంగంలో అవకాశాలు పొందుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సరే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)-5 పేర్కొంది.
ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-4లో వెల్లడైన (31ు) దాని కన్నా ఈసారి ఒకశాతం పెరిగిందని తెలిపింది. అయితే వీరిలో 83ు మంది మహిళలే వేతనాలు పొందుతున్నారని, 15ు మందికి వేతనం అందడంలేదని పేర్కొంది. మరోవైపు ఇదే వయసు కలిగి ఉద్యోగాలు చేస్తున్న మగవారు 98ు ఉన్నారని,
వీరిలో వేతనం పొందుతున్న వారి సంఖ్య కూడా 91ు నుంచి 95 శాతానికి పెరిగింది
0 Response to " దేశంలో పెరిగిన మహిళా ఉద్యోగులు!"
Post a Comment