Balances of EGG/CHikki are available in schools
పాఠశాలలు మూతవేసే నాటికి 5 మే నాటికి మిగిలి ఉన్న చిక్కీలు,గుడ్లు ను విద్యార్థులకు పంపిణీ చెయ్యాలి
సమానం గా పంపిణీ చెయ్యాలి
ఇవి విద్యార్థులు కంటే తక్కువ ఉన్నచో
దిగువ తరగతి నుండి పంచుకొంటూ రావాలి
దీనికై ప్రత్యేక అక్విటెన్స్ విద్యార్థులు నుండి తీసుకొని రికార్డ్ చూపించాలి
- డైరెక్టర్ ,మధ్యాహ్న భోజన పథకం
All the DEOs are requested to
If any balance eggs or chikkis are available in school
after deducting for necessity till 5.5.2022, the HMs shall distribute to children and get proper acknowledgement in the acquittances register from parents/ students.
-DIRECTOR,
Mid Day Meal
0 Response to "Balances of EGG/CHikki are available in schools"
Post a Comment