నిద్రపోయే ముందు చదివితే...



నిద్రపోయే ముందు చదివిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.

''మెలకువతో ఉన్నపుడు నేర్చుకున్న విషయాలను మెదడు నిద్రా సమయంలో మెరుగ్గా తయారుచేస్తుంది


దాంతో అవసరమైనపుడు వాటిని సులువుగా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఆచరణలోనూ పెట్టవచ్చు'' అని యు.కె.లోని యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ పరిశోధకులు తేల్చారు.

అందుకని నిద్రపోయేముందు కొన్ని గంటలపాటు పాఠ్యాంశాలు చదవి, వాటిని ఉదయాన్నే రివిజన్‌ చేసుకుంటే ఇక మర్చిపోయే ప్రసక్తే ఉండదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిద్రపోయే ముందు చదివితే..."

Post a Comment