గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోండి





న్యూఢిల్లీ, మార్చి 28: బ్రౌజింగ్‌ కోసం మీరు గూగుల్‌ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే వెంటనే ఓసారి మీ క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ను తనిఖీ చేయం డి.



 99.0.4844.84 కంటే తక్కువ వెర్షన్‌ క్రోమ్‌ను వాడేవాళ్లు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సెర్ట్‌-ఇండియా సూ చించింది. 


గూగుల్‌ క్రోమ్‌ గత వెర్షన్లలో జావాస్ర్కి్‌ప్టలో లొసుగులు ఉన్నాయ ని, వాటి ఆధారంగా హ్యాకర్లు మీ కంప్యూటర్లలోకి చొరబడే ప్రమాదముందని హెచ్చరించింది. 



హ్యాకర్లు రిమోట్‌గా మీ కంప్యూటర్‌ను వారి నియంత్రణలోకి తీసుకుంటారని, మాల్‌వేర్‌ను చొప్పించగలరని వివరించింది






SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోండి"

Post a Comment