ప్రపంచ జనాభా 780 కోట్లు!
వాషింగ్టన్, డిసెంబరు 31: శనివారం నాటికి ప్రపంచ జనాభా 780 కోట్లకు చేరుతుందని యూఎస్ సెన్సస్ బ్యూరో అంచనా వేసింది.
గత ఏడాది జనవరి 1 నుంచి శనివారం వరకూ 7.4 కోట్ల మంది జనాభా పెరిగారని, ఇదే సమయంలో సెకనుకు 4.3 మంది జన్మించగా..
సెకనుకు రెండు మరణాలు సంభవించి ఉంటాయని తెలిపింది. అమెరికా జనాభా 7.07 లక్షలు పెరిగి,
దేశం మొత్తం జనాభా 33.24 లక్షలకు చేరిందని తెలిపింది. అలాగే వివిధ దేశాల నుంచి వలసల ద్వారా ప్రతి 130 సెకన్లకు ఓ వ్యక్తి అదనంగా చేరినట్లు అంచనా
0 Response to "ప్రపంచ జనాభా 780 కోట్లు!"
Post a Comment