స్పోర్ట్స్ స్కూళ్లుగా రెండు గురుకులాలుNov
పశ్చిమ గోదావరిలోని పొలసానిపల్లి గురుకుల పాఠశాలను బాలికలకు,
పెదవేగి గురుకుల పాఠశాలను బాలురకు
స్పోర్ట్స్ స్కూల్‌గా మార్చేందుకు శాప్ అధికారులు చర్యలు తీసుకోవాలని
సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత ఆదేశించారు.
మంగళవారం ఆమె తాడేపల్లిలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు
0 Response to "స్పోర్ట్స్ స్కూళ్లుగా రెండు గురుకులాలుNov"
Post a Comment