హాజరు నమోదు యాప్‌నకు కొత్త వెర్షన్‌ *IMMS APP ఈరోజు Nov 21stన 1.3.0 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది

🍇


*💁‍♀️..*

🍁ఈనాడు డిజిటల్‌, అమరావతి:

*🔮విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు నమోదు ప్రక్రియలో పాఠశాల విద్యా శాఖ మార్పులు చేసింది. ప్రస్తుతం ఐఎంఎంఎస్‌ యాప్‌లో హాజరు నమోదు చేస్తున్నారు. తాజాగా యాప్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం తరగతి, సెక్షన్ల వారీగా హాజరు నమోదుచేసి విద్యార్థుల ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి చిక్కీలు, కోడి గుడ్ల నిల్వల వివరాలు నమోదుతోపాటు సంబంధిత ఫొటోలనూ అప్‌లోడ్‌ చేయాలి.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾


*IMMS APP ఈరోజు Nov 21stన 1.3.0 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్తగా HM Services లో Students Attendance Image Capture ఇవ్వడం జరిగింది. కొత్త వెర్షన్ 1.3.0 ని క్రింది లింక్ నుండి పొందవచ్చును👇*

NEW VERSION FEATURES :

1. Students Attendance photo capture module added in HM login

2.AI module is added in MDM module.

3. Eggs and Chikki CB entry modules added.





https://play.google.com/store/apps/details?id=com.ap.imms




🌹

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " హాజరు నమోదు యాప్‌నకు కొత్త వెర్షన్‌ *IMMS APP ఈరోజు Nov 21stన 1.3.0 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది"

Post a Comment