విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు.. ఉపాధ్యాయులు టాయిలెట్స్ కడగడమేంటి?
Note: toilet day is optional
టీచర్లు, పేరెంట్స్ కమిటీ సభ్యులు టాయిలెట్స్ కడగాలని ఆదేశాలిచ్చింది. టాయిలెట్స్ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు టాయ్‌లెట్స్ కడగడమేంటని ఉపాధ్యాయసంఘాలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 Response to " విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు.. ఉపాధ్యాయులు టాయిలెట్స్ కడగడమేంటి?"
Post a Comment