ఏపీకి రూ.3,847.96 కోట్లు ... తెలంగాణకు రూ.1,998.62 కోట్లు విడుదల
దేశంలోని వివిధ రాష్ట్రాలకు మొత్తం రూ.95,082 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998.62 కోట్లు,
ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,847.96 కోట్లు విడుదలయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం వెల్లడించింది
0 Response to "ఏపీకి రూ.3,847.96 కోట్లు ... తెలంగాణకు రూ.1,998.62 కోట్లు విడుదల"
Post a Comment