26 న జోన్ -4 లో పదోన్నతులు

జోన్‌-4 పరిధిలోని అనంతపురము, చిత్తూరు, కడప మరియు కర్నూలు జిల్లాలలోని (గేడ్‌-
॥ ప్రదానోపాధ్యాయ పోస్తులకు 26-11-2021వ తేదిన పదోన్నతులు కల్పించబడును.
సీనియారిటి list సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి వైబ్‌ సైట్లలో ఉంచబడినది. కావున
గవర్నమెంటు స్కూలు పరిధిలో ఉన్న పదనోత్తల కోసం (పాంతీయ సంయుక్త సంచాలకులు,
పాఠశాల విద్య, కడప వారి కార్యాలయము, (2౧6 100%, (పగతి భవన్‌, కోటి రెడ్డి సర్కిల్‌ దగ్గర, ఆల్‌
ఇండియ రేడియో వారి కార్యాలయం ఎదురుగా) మరియు జిల్లా పరిషత్‌ సంబంధించిన
పదోన్నతల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో 26-11-2021 వ తేదిన




ఉదయం 10.00 గంటలకు హాజరు కావలెనని కోరడమైనది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "26 న జోన్ -4 లో పదోన్నతులు"

Post a Comment