నేడు APSET
విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్-2021)ను ఆదివారం నిర్వహిస్తున్నట్టు మెంబరు సెక్రటరీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ఉదయం 9.30 నుంచి పరీక్ష జరుగుతుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు
0 Response to "నేడు APSET"
Post a Comment