AP ICET Results: ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
అమరావతి : ఆంధప్రదేశ్ ఐసెట్,ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 29,904(92.53 శాతం) మంది .. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
0 Response to "AP ICET Results: ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల"
Post a Comment