28న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈనాడు డిజిటల్‌,

అమరావతి: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 28న జరగనుంది. సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలకు సమాచారం పంపింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నిర్దేశిత నమూనాలో ఈ నెల 26వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "28న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈనాడు డిజిటల్‌, "

Post a Comment