ఫిట్మెంట్ 27 వరకు సర్దుబాటు అంటూ వార్తలు ఇంకా నివేదిక బయట పెట్టని ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో నివేదిక కోసం పట్టు



ఫిట్మెంట్ 27 వరకు సర్దుబాటు అంటూ వార్తలు

ఇంకా నివేదిక బయట పెట్టని ప్రభుత్వం

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో నివేదిక కోసం పట్టు




 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన
సవరణ నివేదిక ముఖ్యాంశాలు ఒక పేజీలో
ప్రభుత్వం విడుదల చేసింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌
సమావేశంలో వివరాలు అందించింది.  పూర్తి నివేదికను మూడు
రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనుంది. ఈ నివేదిక లో
ఫిట్మెంట్‌ తేల్చేందుకు ఉద్దేశించిన ఫార్ములా
ప్రకారం 23 శాతమే ఫిట్మెంట్‌ లెక్క తేలిందని
కమిషన్‌ పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం 27 శాతం
ఐఆర్‌ ఇస్తున్నందున తదనుగుణంగా వేతన
కమిషన్‌ ప్రభుత్వ సూచనతో సర్దుబాటు చేసిందని
పేర్కొంది. మరో మూడు పాయింట్లు ఆధారంగా
ఫిట్మెంట్‌ 27 శాతం వరకు అమలు చేయవచ్చని
సూచించింది. ఇందుకు సంబంధించి ఈ శాతాన్ని
ఎలా సాధించిందో కొన్ని నిబంధనలు వేతన సవరణ
కమిషన్‌ పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫిట్మెంట్ 27 వరకు సర్దుబాటు అంటూ వార్తలు ఇంకా నివేదిక బయట పెట్టని ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో నివేదిక కోసం పట్టు"

Post a Comment