వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు



వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు

తిరుపతి(విద్య), సెప్టెంబరు 24: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఈ విద్యా సంవత్సరానికి ఆఫర్‌ చేస్తున్న పశుసంవర్ధక, మత్స్యశాస్త్ర విభాగ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా 25 నుంచి వెబ్‌ ఆప్షన్లకు దరఖాస్తు చేయాలని రిజిస్ర్టార్‌ అరుణాచలం రవి పేర్కొన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవర్సిటీ పరిధిలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసిన విద్యార్థులు కూడా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం డబ్ల్యుడబ్లుడబ్లు.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రతించాలని సూచించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు"

Post a Comment